ప్రభుత్వ వైఫల్యం కారణంగానే సింహాచలం ఘటన

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే సింహాచలం ఘటన

Vsp: ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే సింహాచలంలో ఏడుగురు మృతి చెందారని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పోసా సత్యనారాయణ ఆరోపించారు. గురువారం ఆయన సింహాచలంలోని గోడ కూలీల ప్రాంతాన్ని పరిశీలించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు.