వాజపేయికి నివాళులర్పించిన కేంద్రమంత్రి బండి సంజయ్

వాజపేయికి నివాళులర్పించిన కేంద్రమంత్రి బండి సంజయ్

KNR: భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళులు అర్పించారు. భారతదేశానికి అటల్ బిహారీ వాజపేయి చేసిన సేవలను కొనియాడారు. అటల్ బిహారీ వాజపేయి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాటు బీజేపీ నాయకులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.