'విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచాలి'

'విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచాలి'

SRD: పాఠశాలలు, కళాశాలలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారిలో విజ్ఞాన మేధస్సు తేవాలని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి అన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ టీమ్ సభ్యులు, ట్రైనర్స్ గురువారం సబ్ కలెక్టర్‌ను కలవగా ఈ విషయం చెప్పారు. విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడం ప్రధాన అంశమన్నారు. ఈ కార్యక్రమంలో శ్వేత, కరుణ, మధుర చౌహన్ ఉన్నారు.