'నిర్మాణ పనుల్లో నిర్లక్షం వహిస్తే సహించేది లేదు'

'నిర్మాణ పనుల్లో నిర్లక్షం వహిస్తే సహించేది లేదు'

PPM: జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల ( సీఎస్సీ ) నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి బుధవారం వి. సి లో అధికారులను ఆదేశించారు. సచివాలయం వద్ద స్థలం అందుబాటులో లేకపోతే ప్రజల సౌకర్యార్థం 50 మీటర్ల పరిధిలో లేదా ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.