ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్@ 9PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ కూటమి ప్రభుత్వంలోనే మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్యే షాజహాన్
➢ సీనియర్ సిటిజన్స్ సమస్యలు పరిష్కరించండి: CITU అధ్యక్షులు గోపాల కృష్ణ 
➢ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి
➢ బీసీ సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలి: జాతీయ చేతివృత్తుల అధ్యక్షుడు మల్లికార్జున