VIDEO: అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు
ADB: నార్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భవనాలు లేక ప్రజలు, ఆయా శాఖల అధికారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ భవనాలు లేక శిథిలావస్థలో ఉన్న భవనాలను అద్దెకు తీసుకుని కొనసాగిస్తున్నారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు స్పందించి నూతన భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.