సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలి: అడిషనల్ కలెక్టర్.
SDPT: రామాయంపేట రైతు వేదికలో అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' సమావేశం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, శాఖల వారీగా ప్రగతిని సాధించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న ఈ సభలో భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు.