VIDEO: ఆర్టీసీ బస్టాండుకు దారి ఎటు

శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఆమదాలవలస నుంచి వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే దారిలో సూచిక బోర్డులు లేకపోవడం వల్ల ప్రయాణికులు గమ్యం తెలియక ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. సంబంధిత అధికారుల ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.