INSPIRATION: శకుంతలా దేవి
శకుంతలా దేవి.. గణిత మేధావి. ఈమెను హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తారు. చిన్న వయస్సులోనే అసాధారణమైన గణిత సామర్థ్యాన్ని ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. కంప్యూటర్ కంటే వేగంగా క్లిష్టమైన గణిత సమస్యలను, వర్గమూలాలను నోటితోనే లెక్కించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. 1980లో 13 అంకెల రెండు సంఖ్యలను కేవలం 28 సెకన్లలో గుణించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.