'సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలి'

'సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలి'

CTR: వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సూచించారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పార్టీ సోషియల్ మీడియా, ఐటీ వింగ్ విభాగాల సభ్యులతో తిరుపతిలో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరును ఎండగట్టారు.