కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కడప జిల్లాలో ప్రారంభమైన జాబ్ మేళా
➢ కడప విమానాశ్రయానికి రూ. 606 కోట్ల నిధులు మంజూరు
➢ ప్రొద్దుటూరులో అనుమతులు లేని ఆసుపత్రులకు నోటీసులు జారీ
➢ స్క్రబ్ టైఫస్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్ డా. శ్రీధర్