భారత్‌పై సుంకాలు తగ్గిస్తాం: ట్రంప్

భారత్‌పై సుంకాలు తగ్గిస్తాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై సుంకాలు తగ్గించనున్నట్లు తెలిపారు. 'ప్రధాని మోదీతో అద్భుతమైన అనుబంధం ఉంది. భారత్ ప్రధాన ఆర్థిక, భద్రత భాగస్వామి. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతానికి కృషి చేస్తాం' అని పేర్కొన్నారు.