వందేళ్లలో తొలిసారి.. స్టార్ హీరోకి గౌరవం

వందేళ్లలో తొలిసారి.. స్టార్ హీరోకి గౌరవం

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూస్తాన్ టైమ్స్ అరుదైన గౌరవం ఇచ్చింది. రజినీ ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆయన ఫొటోను ఫ్రంట్ పేజీలో ముద్రించింది. అయితే ఈ పత్రిక స్థాపించిన వందేళ్లలో ఇలా ఒక పేజీ మొత్తం హీరో ఫొటోను ముద్రించడం ఇదే తొలిసారి. దీనిపై రజినీ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.