డిగ్రీ, జూనియర్ కళాశాల అధికారులతో జగ్గారెడ్డి సమావేశం

SRD: సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 300 మంది విద్యార్థినిలకు సరిపోయిన కిచెన్ డైనింగ్ రెండు అంతస్తులు ఏర్పాటుచేసిన ప్రతిపాదన రూపొందించాలని చెప్పారు. జూనియర్ కళాశాలలో మినీ ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని అన్నారు. సమావేశంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.