VIDEO: వైద్యం వికటించి గర్భిణీ మహిళా మృతి

VIDEO: వైద్యం వికటించి గర్భిణీ మహిళా మృతి

SRPT: ఓ ఆర్ఎంపీ వైద్యుడు నిర్లక్ష్యంతో చేసిన వైద్యం వికటించి గర్భిణీ మహిళా మృతి చెందిన ఘటన తుంగతుర్తిలో శనివారం చోటుచేసుకుంది. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన బయ్యగల్ల విజిత (26) కడుపునొప్పి రాగా తుంగతుర్తిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం చేయగా తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది.