నా తండ్రికి అందరూ ఒకటే: SP చరణ్
TG: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎస్పీ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాలకు అతీతంగా తన తండ్రి జీవించారని అన్నారు. ఆయనకు అందరూ ఒకటే అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు, బాలు విగ్రహం ఏర్పాటుకు నాలుగేళ్లుగా కృషి చేసిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.