ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
NLG: దేవరకొండలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. మహిళల పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రూ. 10 లక్షలతో మహిళా సమాఖ్య భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.