జీపీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి

జీపీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి

NLG: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ అభివృద్దె ధ్యేయంగా ముందుకు పోతుందని రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తిప్పర్తి మండల కేంద్రంలో ప్రచారంలో పాల్గొన్నారు.