VIDEO: డ్రగ్స్ రహిత సమాజానికి సహకరించండి: ఎస్పీ

VIDEO: డ్రగ్స్ రహిత సమాజానికి సహకరించండి: ఎస్పీ

SRPT: నేటి విద్యార్థులే రేపటి పౌరులని, యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ పిలుపునిచ్చారు. గురువారం జాతీయ యువజన దినోత్సవ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.