మార్కెట్‌లోకి రియల్‌మీ GT 8 Pro.. ఫీచర్లివే
మొబైల్ తయారీ కంపెనీ రియల్ మీ తన రియల్ మీ జీటీ 8ప్రో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జన్ 5 ప్రాసెసర్, ఆక్సిజన్ OS 16, 144Hz రీఫ్రెష్ రేటు, 6.79 QHD+ అమోలెడ్ డిస్ ప్లే, 7,000 mah బ్యాటరీ, వెనక వైపు 200MP+50MP+50MP కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 12GB+256GB వేరియంట్ ధరను రూ.72,999గా కంపెనీ నిర్ణయించింది.