రేపు పుంగనూరులో అగ్నిగుండ ప్రవేశం

రేపు పుంగనూరులో అగ్నిగుండ ప్రవేశం

CTR: మహాశివరాత్రి సందర్భంగా పుంగనూరులో రేపు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. నంది ద్వజం, లింగ ధీరుల ఖడ్గ నృత్యాల ఊరేగింపు తర్వాత సోమవారం వేకువజామున భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఇందులో భాగంగానే నగిరి ప్యాలెస్ ఆవరణంలో అగ్నిగుండ ప్రవేశం ఉంటుందని తెలిపారు.