'3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం'

'3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం'

E.G: తూ.గో జిల్లాలో రబీ 2024 -2025 సీజన్లో ధాన్యం సేకరణ 3.30 లక్షల మెట్రిక్ టన్నులను లక్ష్యంగా అంచనా వేయడం జరిగిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.చిన్న రాముడు శుక్రవారం తెలిపారు. మే 9కి ధాన్యం సేకరణకు సంబంధించి 39,856 లు కూపన్లను జనరేట్ చేయుట జరిగిందన్నారు. అలాగే 24,798 మంది రైతుల నుండి 2,86,684,840 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేశామన్నారు.