రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

E.G: గోకవరం ఊరి చివర పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తంటికొండ నుంచి మండపేట వెళ్తున్న ధాన్యం లారీ మిర్రర్ తగిలి ఓ వ్యక్తి అదుపుతప్పి వెనుక టైరు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి కాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.