మక్తల్ 6వ వార్డులో వికసించిన కమలం..!

మక్తల్ 6వ వార్డులో వికసించిన కమలం..!

NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 6వ వార్డుకు శనివారం ఉపఎన్నిక జరిగింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరగగా, బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి సత్యమ్మ.. తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థి మారెప్పపై 37 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి 6వ వార్డులో బీజేపీ జెండా ఎగరేసింది. కాగా భర్త మహదేవప్ప చనిపోవడంతో ఆయన స్థానంలో భార్య బరిలో నిలిచి విజయం సాధించారు.