20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తేజస్విని గెలుపు
MHBD: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీలోని టిఆర్ఎస్ బలపరిచిన 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ కూతురు తేజస్విని విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి హతీరాం, ఇండిపెండెంట్ అభ్యర్థి స్వాతిపై.180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.