VIDEO: గోల్డ్ షాప్‌లో చోరి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SI

VIDEO: గోల్డ్ షాప్‌లో చోరి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SI

NRML: తానూర్ మండల కేంద్రంలో శనివారం వంగోళ్ల సాయి ప్రసాద్ అనే వ్యక్తి బంగారు దుకాణంలో దొంగతనం జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు ఆదివారం ఎస్సై షేక్ జుబేర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో    క్లూస్ టీమ్ ద్వారా పలు ఆధారాలు సేకరించారు. మొత్తం 300 గ్రాముల వెండి చోరీ అయినట్లు ఎస్ఐ తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని SI పేర్కొన్నారు.