రోగులకు అన్నదానం చేసిన వైద్యురాలు

NDL: పట్టణంలో శేషారెడ్డి సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు రోగులకు సోమవారం అన్నదానం కార్యక్రమన్ని జరిపించారు. హైదరాబాద్‌కు చెందిన భాష తన కుమార్తె డాక్టర్ సాజిదా సహకారంతో లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, రాజు రోగులకు గర్భిణీలకు వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అన్నదాతలను అభినందించారు