జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన MLA

జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని దినేష్ కుమార్ మండల్ అనే BSF జవాన్ రెండు రోజుల క్రితం విధి నిర్వహణలో భాగంగా అస్సాంలో మృతి చెందారు. ఇవాళ MLA పాల్వాయి హరీష్ బాబు జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పారామిలిటరీ జవాన్ మృతి చెందడం చాలా బాధాకరమని, జవాన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.