'రేపు కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం'

'రేపు కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం'

ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మార్చి 30 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీకోసం కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.