'ధురంధర్ 2' బడ్జెట్ ఎంతంటే..?

'ధురంధర్ 2' బడ్జెట్ ఎంతంటే..?

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. భారీ సీక్వెల్ అయినప్పటికీ, మేకర్స్ కేవలం రూ.250 కోట్ల బడ్జెట్‌తోనే హై క్వాలిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే తీసుకోవడం, మిగిలిన వారు కూడా తక్కువకే పని చేయడం వంటి అంశాలు బడ్జెట్‌ను తగ్గించాయట.