'skype' సేవలు షట్‌డౌన్.. కొత్తగా Teams

వీడియో కాలింగ్ ద్వారా 23 ఏళ్లపాటు సేవలందించిన ‘skype' షట్‌డౌన్ అయ్యింది. దానికి బదులుగా యూజర్లు తమ సంస్థకే చెందిన 'Teams'ను వినియోగించాలని మైక్రోసాఫ్ట్ కోరింది. స్కైప్ నుంచి టీమ్ డేటాను కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇక Skypeకు ఆల్టర్నేట్‌గా Google Meet, Zoom, Webex, Discord, Slack, Signal ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి.