VIDEO: 'జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాడుదాం'

VIDEO: 'జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాడుదాం'

ATP: జర్నలిస్టులు ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాడుదామని ఏపీ జర్నలిస్టు ఫోరం (APJF) జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని సమైక్యాంధ్ర భవనంలో శనివారం యూనియన్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు రవిచంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు హుజెఫా, సీనియర్ జర్నలిస్టులు ఆనంద్, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు.