ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్

ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్

జనగామ: పెంబర్తిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. నిన్న అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సరైన చికిత్స అందించకుండా పాఠశాలకు తరలించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ కవితను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.