VIDEO: ఆర్టీసీ డిపో అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

GNTR: పొన్నూరు ఆర్టీసీ డిపో అభివృద్ధిలో ఉద్యోగులు కీలక భూమిక పోషించాలని రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమల రావు తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ డిపోను సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రీ శక్తి పథకం ద్వారా 21 లక్షల మంది మహిళలు ఆర్టీసీ సేవలను అందుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల పాల్గొన్నారు.