DWCWEO ఆధ్వర్యంలో దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (DWCWEO) ఆధ్వర్యంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆహ్వానం పలుకుతోంది. 4 పోస్టులకు ఈనెల 15 నుంచి 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ విభాగాలకు టెన్త్, డిప్లొమా లేదా డిగ్రీ (సైకాలజీ / సైకియాట్రీ / న్యూరోసైన్సెస్) ఉత్తీర్ణత సాధించిన వారిని అర్హులుగా పేర్కొంది.