'అవినీతిపై సమాచారం అందించండి'

'అవినీతిపై సమాచారం అందించండి'

SRD: లంచం అడిగినా, డిమాండ్ చేసినా వెంటనే ACB టోల్-ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందజేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.