VIDEO: బోటులో ప్రయాణించిన మంత్రి

VIDEO: బోటులో ప్రయాణించిన మంత్రి

SRCL: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం బోటులో ప్రయాణం చేశారు. బోయినపల్లి మండలం వరదవెల్లిలో నిర్వహిస్తున్న శ్రీ దత్తాత్రేయ జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి వచ్చిన వారు కొదురుపాక నుంచి బోటు ద్వారా ప్రయాణం చేసి మిడ్ మానేరు ప్రాజెక్టు మధ్యలో ఉన్న గుట్ట వద్దకు చేరుకున్నారు.