రేపు వెనుకబడిన జిల్లాలకు గుర్తింపు: దినకర్
నరేంద్ర మోదీ రేపు దేశవ్యాప్తంగా ప్రకటించనున్న “ధన ధాన్య కృషి యువజన” కార్యక్రమంపై 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ దినకర్ రాయచోటిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అభివృద్ధికి నోచుకోని జిల్లాలుగా ఎంపికైన అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, YSR జిల్లాలకు గుర్తింపు లభించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.