VIDEO: HILTకి వ్యతిరేకంగా మేడ్చల్‌లో ర్యాలీ
MDCL: రాష్ట్ర సర్కార్ తెస్తున్న HILT వ్యతిరేకంగా మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మాజీ మంత్రి చామకూరి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పాలన కుంటుబడిపోయిందని.. కేవలం ప్రజల భూములను స్వాధీనం చేసుకునేందుకే రేవంత్ సర్కారు పనిచేస్తుందని మండిపడ్డారు. HILTకి బీఆర్ఎస్ పూర్తి వ్యతిరేకమన్నారు.