అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బడే నాగజ్యోతి
MLG: నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణానికి ములుగు బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ & మాజీ జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి హాజరై,మొక్కలు చెల్లించుకున్నారు.అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని నాగజ్యోతి ప్రారంభించారు.వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.