VIDEO: ప్రభుత్వ స్కూల్‌లో చేరాలని టీచర్ల ప్రచారం

VIDEO: ప్రభుత్వ స్కూల్‌లో చేరాలని టీచర్ల ప్రచారం

NLR: ఆత్మకూరు మండలంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులను 6వ తరగతి కోసం తమ స్కూల్లో చేర్చాలని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల HM కోటేశ్వరమ్మ కోరారు. టీచర్లతో కలిసి ప్రతి స్కూల్‌ను సందర్శిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్నీ ఉచితమని చెప్పారు. 'బడిబాట' కార్యక్రమం ద్వారా ప్రైవేట్ పాఠశాలల వైపు విద్యార్థులు వెళ్లకుండా గవర్నమెంట్ స్కూళ్లలో చేర్చాలని కోరుతున్నారు.