'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలి'

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలి'

ASF: వాంకిడి మండలం బంబారలో గ్రామ ఉపసర్పంచ్ జాడే సంతోష్, గ్రామ కార్యదర్శి దుర్గం ధర్మయ్యలు సోమవారం మెస్రం ఇందిర నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. స్లాబ్ లెవల్‌ను తనిఖీ చేసి, పనులు నాణ్యతగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు పనులను వేగంగా పూర్తిచేయాలని వారు సూచించారు.