VIDEO: లింబాద్రిగుట్టలో గిరి ప్రదక్షిణ

VIDEO: లింబాద్రిగుట్టలో గిరి ప్రదక్షిణ

NZB: శ్రీమన్నింబాచల లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం లింబాద్రి గుట్టపై గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. పల్లకిలో శ్రీవారిని కొండ చుట్టూ ఊరేగించారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు. దీంతో లింబాద్రి గుట్ట గోవింద నామాస్మరణతో మారుమోగింది. ఈ నెల 5న రథోత్సవం నిర్వహించనున్నారు.