అమలాపురం బస్టాండ్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

అమలాపురం బస్టాండ్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

కోనసీమ: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అమలాపురం ఆర్టీసీ బస్టాండులో పోలీసులు మంగళవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బస్సులు, పార్సిల్ కౌంటర్ లను పట్టణ సీఐ వీరబాబు, ఎస్సై జోషి ఆద్వర్యంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచుతామన్నారు.