ఐబొమ్మ నిర్వాహకుడికి RGVనే INSPIRATION!

ఐబొమ్మ నిర్వాహకుడికి RGVనే INSPIRATION!

ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ RGVకి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాను 'ఆఖరీ రాస్తా' సినిమాను పైరసీ చేయగా.. తనను అరెస్ట్ చేసి పంజాగుట్ట PSలో పెట్టినట్లు తెలిపాడు. దీంతో ఐబొమ్మ నిర్వాహకుడు రవికి RGV ఇన్‌స్పిరేషన్ అనుకుంటా? అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.