కన్నీళ్లతో ఖమేనీ మృతిని ప్రకటించిన యాంకర్‌

కన్నీళ్లతో ఖమేనీ మృతిని ప్రకటించిన యాంకర్‌

ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రజలు తెలుపుతూ ఓ టీవీ యాంకర్ కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర భావోద్వేగంతో వార్తను చదువుతూ తమ దేశానికి ఇది తీరని నష్టమని వాపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.