డిసెంబర్ 1న కైలాసగిరి వంతెన ప్రారంభం

డిసెంబర్ 1న కైలాసగిరి వంతెన ప్రారంభం

విశాఖపట్నంలోని కైలాసగిరిపై నిర్మించిన గాజు వంతెన డిసెంబర్ 1న ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్నికి ఎంపీ ఎం. శ్రీ భరత్ హాజరై వంతెనను ప్రారంభించానున్నారు. అదే రోజు నుంచి వంతెనపైకి ప్రజల ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.7 కోట్ల ఖర్చు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ వంతెన, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.