IPL నుంచి ఔట్.. ముస్తాఫిజుర్ ప్రపంచ రికార్డు

IPL నుంచి ఔట్.. ముస్తాఫిజుర్ ప్రపంచ రికార్డు

బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్‌లో 416 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. PSLలో లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తు అతడు ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో మహ్మద్ అమీర్(415), వహాబ్ రియాజ్(413), తన్వీర్(389) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.