VIDEO: 20 బస్తాలకు 100 మంది రైతులు

SDPT: వానాకాలం వరి పంట సాగు చేసిన రైతులకు కష్టాలు అధికమయ్యాయి. తొగుట మండలం కాన్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 20 బస్తాల యూరియా మిగలడంతో గురువారం 100 మంది రైతులు విచ్చేశారు. సొసైటీ వద్ద యూరియా పొందేందుకు రైతులు క్యూ లైన్లు కట్టారు.