ఫార్మేషన్ రోడ్డు పనులు ప్రారంభం

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ మడికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి కాలనీ రోడ్ నెంబర్ 3లో ఫార్మేషన్ రోడ్డు పనులను నేడు ప్రారంభమయ్యాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశం మేరకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పర్మిషన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, అమర్నాథ్ పాల్గొన్నారు.